అల్యూమినియం ఆర్సనైడ్ ఒక రసాయన సంయోగ పదార్థం. ఇది ఒక అకర్బన రసాయన సమ్మేళన పదార్థం. లోహ అల్యూమినియం మరియు ఆర్సనిక్ /ఆర్సెనిక్ మూలకాల పరమాణు సంయోగము వలన ఏర్పడిన సంయోగపదార్థం.ఈ రసాయన సంయోగ పదార్థం రసాయనిక సంకేతపదం AlAs.అల్యూమినియం ఆర్సెనైడ్ ఒక సెమికండక్టర్ పదార్థం[2]. అణునిర్మాణ అల్లిక స్థిరాంకం ఇంచుమించు గాలియం ఆర్సెనైడ్, మరియు అల్యూమినియం గాలియం ఆర్సెనైడ్ వలె ఉండును.బంధ ఖాళి మాత్రం గాలియం ఆర్సెనైడ్ కన్న వెడల్పుగా ఉండును. అల్యూమినియం ఆర్సెనైడ్ పదార్థం గాలియం ఆర్సెనైడ్ తో సూపర్ లాట్టిస్ ఏర్పరచును, తత్ఫలితంగా అల్యూమినియం ఆర్సెనైడ్ కు సెమికండక్టరు ధర్మాలు ఏర్పడుతున్నవి.
అల్యూమినియం ఆర్సనైడ్ రసాయన ఫార్ములా ఏంటి?
Ground Truth Answers: AlAsAlAsAlAs
Prediction: